Bookmark TelanganaHyderabad అర్ధరాత్రి దొంగల హల్చల్… by Prakash 08/12/2023 written by Prakash మేడ్చల్, దుండిగల్ పియస్ పరిదిలోని చర్చిగాగిళ్లాపూర్ లో అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడ్డ దుండగులు. ఇంటి తాళాలు పగలకొట్టి దేవుడిపూజకు సంబంధించిన 3తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి దోచుకెళ్లిన దుండగులు. భాదితుల పిర్యాదు మేరకు కేసు నమోదు. 08/12/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail