వేసవిలో చెమట సమస్యతో బాధపడుతున్నారా..?

Are you suffering from sweat problem in summer

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిజానికి చెమట&lpar;Sweat&rpar; పట్టడం మంచిదే&period; ఇది శరీర ఉష్ణోగ్రత&lpar;Temperature&rpar;ను నియంత్రించే ఒక మార్గం&period; కానీ ఒక స్థాయి దాటితే అధిక చెమట చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది&period; చెడు వాసన&comma; దురద&comma; చికాకు కలిగిస్తుంది&period; దుస్తులపై తెల్లటి చారల రూపంలో మరకలు కనిపిస్తాయి&period; అయితే వేసవిలో చెమట ఎక్కువగా పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించవచ్చు&period; వేసవిలో తీవ్రమైన వేడి తాపం నుంచి ఉపశమనం కోసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి&period; మంచినీటితో పాటు మజ్జిగ&comma; హెల్తీ డ్రింక్స్&lpar;Healthy drinks&rpar; తరచుగా తాగాలి&period; హైడ్రేట్‌గా ఉంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది&period; దీంతో చెమట ఎక్కువగా రాదు&period; వేసవిలో సరిగా నీళ్లుగా తాగకపోతే శరీరం డీహైడ్రేషన్&lpar;Dehydration&rpar; బారిన పడి&comma; వడదెబ్బ తగలవచ్చు&period; ఏవైనా పనులు చేస్తే చెమట మరింత ఎక్కువ అవుతుంది&period; దీనికి చెక్ పెట్టాలంటే సమ్మర్‌లో కనీసం రోజుకు రెండుసార్లు చల్లని నీటితో స్నానం చేయాలి&period; ఉదయం&comma; సాయంత్రం స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది&period; దీంతో చెమట ఎక్కువగా పట్టదు&period; చెమట తీవ్రతను తగ్గించుకోవాలంటే గాలి బాగా ప్రసరించే కాటన్ దుస్తులు ధరించాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;do-you-know-how-many-benefits-of-watermelon-seeds&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">పుచ్చకాయ గింజలతో ఎన్ని లాభాలో తెలుసా&period;&period;&quest;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ మంచి వెంటిలేషన్‌‌తో సౌకర్యంగా ఉంటాయి&period; శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చల్లదనాన్ని ఇస్తాయి&period; దీంతో చెమట అతిగా పట్టదు&period; వేసవిలో ధరించే దుస్తులు తేలికపాటి రంగుల్లో ఉండాలి&period; ఇవి సూర్యకిరణాలను గ్రహించకుండా వాటిని రిఫ్లెక్ట్ చేస్తాయి&period; శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలంటే సమ్మర్‌లో పౌడర్‌ వాడాలి&period; ఇది చెమటను తగ్గిస్తుంది&period; అండర్ ఆర్మ్ ప్రదేశాల్లో పట్టే చెమటను పౌడర్ గ్రహిస్తుంది&period; ఇది మంచి సువాసన అందించి చర్మానికి చల్లదనాన్ని&comma; మృదుత్వాన్ని ఇస్తుంది&period; యాంటీ పెర్స్పిరెంట్ స్ప్రేలు చెమటను తగ్గించగలవు&period; ఇవి శరీరం నుంచి దుర్వాసన రాకుండా నిరోధిస్తాయి&period; అందుకే వేసవిలో ఈ స్ప్రేలను వాడితే ఫలితం ఉంటుంది&period; ఒత్తిడి&comma; ఆందోళన కారణంగా శరీరంలో చెమట గ్రంథులు యాక్టివేట్ అవుతాయి&period; దీంతో శరీరమంతా తీవ్రమైన చెమట పడుతుంది&period; ఈ పరిస్థితి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది&period; వేసవిలో చెమట తీవ్రతను తగ్గించాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి&period; ఒత్తిడికి గురికాకుడదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం