93
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిమా సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనము రోడ్డు దాటుతుండగా వెనుక నుండి టిప్పర్ లారీ డి కోట్టడంతో వ్యక్తి మృతి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.