103
ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటన వివరాలు…
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట నుండి నూజివీడు వెళ్లే రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ బైకు ఢీకొని ఇద్దరు మృతి AP03Q4683 ద్విచక్ర వాహనంపై విస్సన్నపేట వైపు నుండి నూజివీడు రోడ్డు వైపు వెళుతూ లారీ ఢీకొని ఇద్దరు మృతి. కైకలూరు నుండి ఢిల్లీకి వెళ్తున్న చేపలలోడు లారీ AP16 TF 5379
మృతులలో ఒక వ్యక్తి కోలా మల్లిఖార్జున రావు 24 సం.. మాణికల విజయ్ బాబు 26సం., కొండ పర్వ వాసులుగా గుర్తించిన పోలీసులు.
Read Also : ఓటర్ల జాబితా అవకతవకలపై వెంకటరమణ ఆరోపణ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.