అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
Tag:






Total views : 82547