Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh అక్టోబర్ 29 చంద్రగ్రహణం కొద్దిగంటలు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

అక్టోబర్ 29 చంద్రగ్రహణం కొద్దిగంటలు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

by Rama
TTD

అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున జరుగనున్న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి 7:05ని.లకు ఆలయ తలుపులు మూసివేసి తిరిగి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర  దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల  దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

008592
Total views : 56908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.