విజయవాడ క్రైమ్ న్యూస్ | Crime News
మద్యం తాగి బీరు బాటిళ్లతో దాడి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. బి ఆర్ టి ఎస్ రోడ్డు చెర్రీస్ బార్ దగ్గర దగ్గర రాత్రి 11 గంటల సమయంలో దాడి. ఇద్దరు వ్యక్తులు మధ్య గొడవ తలెత్తిన ఘర్షణ. వంశి అనే వ్యక్తి దుర్గారావు అనే వ్యక్తిని బీరు బాటిల్ తో విచక్షణ రహితంగా పొడిచాడు. భాను నగర్ కు చెందిన దుర్గారావు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం …
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..
విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ …
గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 57045