Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Political అసోంలో ప్రధాని మోదీ పర్యటన

అసోంలో ప్రధాని మోదీ పర్యటన

by CVR NEWS

అసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్‌ అయ్యారు. దిబ్రూఘర్‌ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్‌ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గౌహతిలో 5 వేల 450 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోదీ.

Advertisements

You may also like

Our Visitor

008192
Total views : 54071

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.