Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..

ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..

by CVR NEWS
ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు.

ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు అధికారిణి.. ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ప్రేమలో పడింది. జైలు గోడల మధ్య చిగురించిన వీరి పరిచయం.. మతాలను దాటి, హోదాలను పక్కన పెట్టి, చివరకు పెళ్లి పీటల వరకు వెళ్లింది. ఖైదీ అన్న సంగతి తెలిసినా.. ఇంట్లో వారు కాదన్నా.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మహిళా జైలర్ ఆ నేరస్తుడిని వివాహం చేసుకుంది. అసలు వీరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..? జైలు అధికారిణి ఒక ఖైదీని పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? మధ్యప్రదేశ్‌లోని సత్నాలో సంచలనం సృష్టిస్తోంది ఈ అరుదైన ప్రేమకథా చిత్రమ్.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012397
Total views : 74956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.