Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Latest News డీఎంకే ఎప్పుడూ కాంగ్రెస్ కోసమే పని చేసింది-మోదీ…

డీఎంకే ఎప్పుడూ కాంగ్రెస్ కోసమే పని చేసింది-మోదీ…

by CVR NEWS
డీఎంకే ఎప్పుడూ కాంగ్రెస్ కోసమే పని చేసింది-మోదీ

బెంగళూరు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దాహంతో కాంగ్రెస్ డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించిన మోదీ.. కాంగ్రెస్ ఇప్పుడు పరాన్నజీవిలా మారిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం పార్లమెంటులో కాంగ్రెస్ సంఖ్యాబలం 400కు పైనే ఉండేదని, కానీ గత మూడు ఎన్నికల్లో వారికి 100 సీట్లు కూడా రావడం లేదన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012449
Total views : 75185

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.