Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National బాంబును నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్

బాంబును నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్

by Satya
Maoists

నక్సలైట్లు అమర్చిన 15 కిలోల బాంబును సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పొటక్ పల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. 212 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ చేసేందుకు తమ క్యాంప్ నుంచి బయలు దేరాయి. అయితే వారిని అంతమొందించడమే లక్ష్యంగా మావోయిస్టులు పొటక్ పల్లి , కిష్టాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఐఈడీ అమర్చారు. బాంబు అమర్చినట్లు గుర్తించిన సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు బలగాలు వెంటనే ఐఈడీని డిఫ్యూజ్ చేశాయి.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

008590
Total views : 56901

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.