Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra PradeshChittoor రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు..

రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు..

by Rama
resrvior

తిరుపతి జిల్లా రేణిగుంటలో మూడు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వర్షాలకు తిరుపతి జిల్లా మల్లె మడుగు ప్రాజెక్టు కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం మల్లె మడుగు రిజర్వాయర్ వర్షాలకు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు 22 గేట్లను మేర ఎత్తి 22 వేలు క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నదని, దీంతో సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉంచామని ఈ ఈ మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ అర్చన తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

008616
Total views : 56957

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.