జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque) సెల్లార్లో పూజలకు సుప్రీంకోర్టు అనుమతి.. వారణాసి(Varanasi)లోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పునిచ్చింది. జ్ఞానవాపి మసీదు దక్షిణ వైపు సెల్లార్లో పూజలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. …
Tag: