Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home National జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు..!

జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు..!

by Satya
Gyanvapi Mosque

జ్ఞాన‌వాపి మ‌సీదు(Gyanvapi Mosque) సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీంకోర్టు అనుమతి..

వార‌ణాసి(Varanasi)లోని జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీల‌క తీర్పునిచ్చింది. జ్ఞాన‌వాపి మ‌సీదు ద‌క్షిణ వైపు సెల్లార్‌లో పూజ‌లు చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే, హిందువులు చేసే పూజ‌లు మ‌సీదు దక్షిణ వైపు ఉన్న‌ సెల్లార్ ప్రాంతానికే ప‌రిమితం కావాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఇది చదవండి: ఆంద్రా-ఛ‌త్తీస్‌ఘ‌డ్ స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల భీభ‌త్సం

అయితే, మ‌సీదు ఆవ‌ర‌ణ‌లో హిందువులు పూజ‌లు చేసుకునే అంశంలో మాత్రం ప్ర‌స్తుతానికి య‌థాత‌థ స్థితిని కొన‌సాగించాల‌ని కోర్టు వెల్ల‌డించింది. ఇక మసీదు సెల్లార్‌లో హిందువులు పూజ‌లు చేసేందుకు అనుమ‌తి నిరాక‌రించాల‌న్న మసీదు క‌మిటీ పిటిష‌న్‌ను ఫైన‌ల్‌గా జులైలో విచారిస్తామ‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. కాగా, మ‌సీదు సెల్లార్‌లో హిందువులు పూజ‌లు చేసుకోవ‌చ్చ‌ని గ‌తంలో వార‌ణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సైతం ధృవీక‌రించింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై …
టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ …
అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.
లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: