ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేష్, కూటమి ఎంపీల బృందం భేటీ అయింది. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేష్‌తో పాటు ఎంపీలు ప్రధానిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కంగ్రాట్స్ అంటూ వారిని ప్రధాని అభినందించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసిని మంత్రి లోకేశ్, ఎంపీలు..లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Tag: