62
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రమాణ స్వీకారానికి ముందు టీవీకే ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని ఒక రిసార్ట్‌కు తరలించారు. ఎం.జి. రామచంద్రన్, జయలలిత తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తున్న మరో సినీ దిగ్గజంగా విజయ్ నిలిచారు. విజయ్ తన పార్టీ కేబినెట్ కూర్పు మరియు ఇతర మిత్రపక్షాలతో పొత్తుల గురించి చర్చలు జరుపుతున్నారు.





Total views : 75002