139
వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించేలా క్యాంపెయిన్. గ్రామాలు, పట్టణాల్లో వైసీపీ జెండాలు ఆవిష్కరణ, సచివాలయాల వారీగా జరిగిన అభివృద్ధి పై బోర్డులు ప్రదర్శన. ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తీసుకోనున్న వైసీపీ కేడర్. ప్రభుత్వం-పార్టీ కలిపి నిర్వహించేలా ప్రణాళిక.