Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National 10, 12వ తరగతులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు

10, 12వ తరగతులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు

by Satya
Two board exams for class 10 and 12

విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి 10, 12 తరగతులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దానినే ఎంచుకోవచ్చని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం – ఎన్‌ఈపీ లో భాగంగా ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలను ప్రతిపాదించిన సంగతిని గుర్తుచేశారు. ఏడాదిలో 10 రోజులు విద్యార్థులు బ్యాగులు లేకుండా బడికి వచ్చేలా చూడాలని.. ఆ రోజుల్లో కళలు, సంస్క్కతి, క్రీడలు, తదితర కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలని సూచించారు. రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం దొరుకుతుందని.. దీంతో మంచి మార్కులు సాధిచేందుకు వీలు కలుగుతుందని ప్రధాన్ తెలిపారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. …
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో …
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తలపతి విజయ్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు.
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తలపతి విజయ్ మరో వివాదానికి కేంద్ర బిందువు …

Advertisements

You may also like

Our Visitor

008619
Total views : 56963

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.