Monday, April 27, 2026
News Navigation
Monday, April 27, 2026
News Navigation

Breaking

Monday, April 27, 2026
Home Latest News తెలంగాణలో జనాభా లెక్కలు..

తెలంగాణలో జనాభా లెక్కలు..

by CVR NEWS
తెలంగాణలో జనాభా లెక్కలు

తెలంగాణలో జనాభా లెక్కలు ప్రారంభం కానుంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఈ జనగణన నిర్వహిస్తున్నారు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో ప్రక్రియ చేపడుతున్నారు. మే 11 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఉండగా.. ఇంటింటికీ ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. రెండు దశల్లో డేటా సేకరణ జరగనుంది. 16 భాషల్లో అందుబాటులో ఉన్న పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వెబ్‌సైట్ ఓపెన్‌గా ఉంటుంది. మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

008522
Total views : 56635

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.