Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Andhra Pradesh ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర..

‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర..

by Satya
Jagan

ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం..

‘మేమంతా సిద్ధం(Memantha Siddam)’ పేరిట సీఎం జగన్(CM Jagan) రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) బస్సు యాత్ర(Bus Yatra) ప్రారంభం కానుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తెలిపారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర(Bus Yatra) జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారని తెలిపారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని సజ్జల స్పష్టం చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

‘మేమంతా సిద్ధం(Memantha Siddam)’ యాత్రలో మొదటి సభ ప్రొద్దుటూరులో నిర్వహిస్తామని తెలిపారు. యాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్(CM Jagan) ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారన్నారు. ఇక, మార్చి 28న నంద్యాలలో, మార్చి 29న కర్నూలులో, మార్చి 30న హిందూపురం లోక్ సభ స్థానాల పరిధిలో సీఎం జగన్(CM Jagan) మేమంతా సిద్ధం బస్సు యాత్ర(Bus Yatra) జరుగుతుందని సజ్జల తెలిపారు.

ఇది చదవండి: రోడ్డెక్కిన టీడీపీ వర్గపోరు…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది …
విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు..
విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్న పాత ముద్దాయి శ్రీనుతో పాటు మరో మైనర్ …
నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..
ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008194
Total views : 54073

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.