ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. భారత పరిశ్రమల ప్రోత్సాహానికి సీఐఐ సరైన వేదికని చంద్రబాబు అన్నారు. తనకు రెండు అజెండాలున్నాయని…. జాతీయ, రాష్ట్ర అజెండాలని వివరించారని చంద్రబాబు తెలిపారు. ఈ రెండు అజెండాలను పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తారని నమ్మకం తనకు ఉందన్నారు. గత మూడు దశాబ్దాల్లో పరిణామాలను వివరిస్తూనే… రాబోయే మార్పుల గురించి
చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి రావాలని పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు ఆహ్వానించారు.
Tag:




Total views : 75084