Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Andhra Pradesh ఢిల్లీలో CII వార్షిక సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు..

ఢిల్లీలో CII వార్షిక సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు..

by CVR NEWS

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. భారత పరిశ్రమల ప్రోత్సాహానికి సీఐఐ సరైన వేదికని చంద్రబాబు అన్నారు. తనకు రెండు అజెండాలున్నాయని…. జాతీయ, రాష్ట్ర అజెండాలని వివరించారని చంద్రబాబు తెలిపారు. ఈ రెండు అజెండాలను పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తారని నమ్మకం తనకు ఉందన్నారు. గత మూడు దశాబ్దాల్లో పరిణామాలను వివరిస్తూనే… రాబోయే మార్పుల గురించి
చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి రావాలని పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు ఆహ్వానించారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: