Monday, July 27, 2026
News Navigation
Monday, July 27, 2026
News Navigation

Breaking

Monday, July 27, 2026
Home Andhra Pradesh మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

by CVR NEWS

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, పేదలకు అందుతున్న లబ్ధికి ఆకర్షితులయ్యారు. గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్థానిక గ్రామాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు ఈ భారీ చేరికల ప్రక్రియను స్థానిక కూటమి నాయకులు సమన్వయం చేసారు. మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు పార్లమెంటు ట్రెజ రర్ అంబవరం శ్రీనివాసరెడ్డి మండల పార్టీ కన్వీనర్ సర్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: