ఈనాడు(Eenadu) కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య
రామోజీ ఫిల్మ్ సిటీ లోని ఈనాడు కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య. ఈనాడు ఫోర్త్ ఫ్లోర్లో కాల్ సెంటర్లో పని చేస్తున్న మహిళ (సాయికుమారి). ఆమె భర్త కూడా ఈనాడులోనే ఈనాడు సంస్థలోనే పనిచేస్తున్నట్లు గుర్తింపు. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు సంతానం. ఆత్మహత్య కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్జీనియా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి …
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..
గంజాయి తరలిస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ,ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, …
మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..
ప్రేమ,పెళ్ళి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 89163