ఈనాడు(Eenadu) కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య
రామోజీ ఫిల్మ్ సిటీ లోని ఈనాడు కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య. ఈనాడు ఫోర్త్ ఫ్లోర్లో కాల్ సెంటర్లో పని చేస్తున్న మహిళ (సాయికుమారి). ఆమె భర్త కూడా ఈనాడులోనే ఈనాడు సంస్థలోనే పనిచేస్తున్నట్లు గుర్తింపు. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు సంతానం. ఆత్మహత్య కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కలకలం రేపింది. గాలివీడు మండలం అరవీడు గ్రామం వద్ద …
జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..
జాతీయ స్థాయిలో సత్తా చాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి ఉత్తరప్రదేశ్లోని …
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్జీనియా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 90027