నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామం లో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (Katasani Ramireddy) గారి సతీమణి కాటసాని జయమ్మ కోడలు కాటసాని మేధాశ్రీ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని జయమ్మ కాటసాని మేధా శ్రీ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడే నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బనగానపల్లె నియోజకవర్గం లో కాటసాని రామిరెడ్డి అని తెలిపారు. పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లడం జరిగిందని మరింత అభివృద్ధి జరగాలంటే మే నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల పోలింగ్ రోజున బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గారికి నంద్యాల పార్లమెంటు అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి తాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళుతోందని, ‘మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన బుధవారం సోషల్…
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ.. వీఎంఆర్డీఏ, పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు. పెదరాంబద్రపురం, నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…
- తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మారిస్పేట కాలువ కట్ట వద్ద ఉన్న ‘సూర్య శిల్పశాల’లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎంతో శ్రమించి తయారు చేసిన అనేక విలువైన…






Total views : 75134