Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ..

మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ..

by CVR NEWS
మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్న వేళ.. చెన్నైలో ఒక ఆసక్తికర భేటీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలైన తర్వాత, ఆ పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ అయ్యారు. మే 6న స్టాలిన్ నివాసానికి వెళ్ళిన రజినీ.. తాజా రాజకీయ పరిణామాలు మరియు ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఓటమి తర్వాత ఒత్తిడిలో ఉన్న స్టాలిన్‌కు రజినీకాంత్ సంఘీభావం తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయకేతనం ఎగురవేసి, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఇద్దరు దిగ్గజాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014083
Total views : 78929

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.