Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News రాజేంద్రనగర్ లో విజయం సాధించిన ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్ లో విజయం సాధించిన ప్రకాష్ గౌడ్

by

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నాలుగోవసారి గెలిచిన రాజేంద్రనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బిఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ 32106 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అనంతరం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు అనంతమైన మీడియాతో మాట్లాడుతూ.. నలుగో సారి గెలిపించిన రాజేంద్రనగర్ ప్రజలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: