Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Andhra Pradesh ఇకపై పులివెందుల ఎమ్మెల్యే అమరావతిలో మూడు ముక్కలాట ఆడలేరన్నారు సీఎం రమేష్‌…

ఇకపై పులివెందుల ఎమ్మెల్యే అమరావతిలో మూడు ముక్కలాట ఆడలేరన్నారు సీఎం రమేష్‌…

by CVR NEWS

శాశ్వత రాజధానితో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం రమేష్‌. రాజధాని కోసం కేంద్రం10 వేల కోట్ల రూపాయలిచ్చిందని..అలాగే ప్రధాని మోదీ ఫౌండేషన్ వేశారన్నారు. అమరావతి అంటే దేవతల రాజధాని అన్నారు సీఎం రమేష్. రాజధాని మహిళలు అమరావతి టూ తిరుమల కు పాదయాత్ర చేసారని..మూడు రాజధానులు అంటూ జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ బాగా పనిచేస్తుందని చెప్పారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: