Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Political ఎమ్మెల్యే అన్నా ఆవేదన..

ఎమ్మెల్యే అన్నా ఆవేదన..

by Prakash
anna rambabu

Follow us on : Facebook, Instagram & YouTube.

మార్కాపురంలోని కిడ్స్ కళాశాలలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు(Anna Rambabu) ఆధ్వర్యంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో ఉద్వేగ భరిత ప్రసంగం. గిద్దలూరు వైకాపా ఇంచార్జీ కుందురు నాగార్జునరెడ్డిని గిద్దలూరు వైసిపి నాయకులకు పరిచయం చేసిన అన్నా రాంబాబు. జగన్ బొమ్మపై పదవులు సాధించిన వారు పరిచయ కార్యక్రమానికి రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన రాంబాబు. కొత్త ఇంచార్జీని ప్రకటించినా నాయకులు కలిసి రాకపోవడంపై ప్రశ్నించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు. తనను వ్యతిరేకించిన బాధపడలేదని కొత్త వారిని కూడా విస్మరించడం ఎంతవరకు సమంజసమన్న రాంబాబు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: ఎమ్మెల్యే అన్నా ఆవేదన..
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…
  • పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ
    పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు. చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారని అన్నారు.…
Advertisements

You may also like

Our Visitor

008333
Total views : 54819

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.