Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

by Satya
Police and Maoists

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. ఈ ఉదయం సుక్మా జిల్లాలోని బుర్కలంకా అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారికి తారసపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించాడని జిల్లా ఎస్పీ కిరణ్‌ చౌహాన్‌ చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అతడిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింప కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
బీజేపీలో చేరిన 24 గంటల్లో ఫాలోవర్ల తగ్గుదల..
ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చడ్డాకు ఊహించని షాక్ తగిలింది. …
పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ..
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో …

Advertisements

You may also like

Our Visitor

008590
Total views : 56902

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.