పల్నాడు జిల్లా(Palnadu),
కన్నా లక్ష్మీనారాయణ| Kanna Lakshmi Narayana
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ వేసిన బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. భారీ జన సందోహంతో రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేసిన కన్నా లక్ష్మీనారాయణ. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కన్నా ప్రచార రథం. అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతు కన్నా గెలవాలి అంటూ కేకలు వేస్తున్నా తెలుగు తమ్ముళ్లు, మహిళలు, అభిమానులు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
- జూన్ 2న హైదరాబాద్‌లో భారీసభ ఏర్పాటు ..జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న…
- బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గతంలో సింగరేణి సంస్థను, అధికారులను ఉద్దేశించి బాల్క…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు…




Total views : 89163