ఈనాడు(Eenadu) కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య
రామోజీ ఫిల్మ్ సిటీ లోని ఈనాడు కార్యాలయం 4వ అంతస్తూ నుండి దూకి మహిళ ఆత్మహత్య. ఈనాడు ఫోర్త్ ఫ్లోర్లో కాల్ సెంటర్లో పని చేస్తున్న మహిళ (సాయికుమారి). ఆమె భర్త కూడా ఈనాడులోనే ఈనాడు సంస్థలోనే పనిచేస్తున్నట్లు గుర్తింపు. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు సంతానం. ఆత్మహత్య కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..
అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె.వి. రమణపై కత్తితో దాడి …
నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..
నెల్లూరు జిల్లా గూడూరు మండలం మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలపూరు సర్కిల్ వద్ద ఒక మహిళపై …
అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..
అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కలకలం రేపింది. గాలివీడు మండలం అరవీడు గ్రామం వద్ద …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 90147