చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. 5సం. క్రితం వివాహం అయ్యింది. ఇప్పటికే పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త సుబ్రమణ్యం సరస్వతిని చిత్రహింసలకు గురి చేసేవాడు. …
Tag: