కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిందని తెలిపిందన్నారు వైసిపి సభ్యుడు మిథున్ రెడ్డి. రాజధాని రైతులకు ఎప్పుటిలోగా ప్లాట్ లు అప్పగిస్తారనే అంశం కూడా బిల్లులో చేర్చాలని కోరారు. అసలు రాజధానికి ఎంత భూమి కావాలి అంటూ ప్రశ్నించారు. ఇప్పటికీ భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు ఇవ్వలేదన్న మిథున్ రెడ్డి..రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ప్రస్తుతమున్న బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్న వైసీపీ ఎంపీలు..తాము లేవనెత్తిన అంశాలు బిల్లులో లేవంటూ వాకౌట్ చేసారు
Tag: