Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh విజయవాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన

విజయవాడలో వైఎస్‌ జగన్‌ పర్యటన

by Satya
CM jagan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు జగన్. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసిందన్నారు. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌.. రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామన్నారు. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్‌ చెప్పారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

008604
Total views : 56940

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.