నెల్లూరు 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి…ఎమ్మెల్యే కోటంరెడ్డి కామెంట్స్‌ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న 24వ డివిజన్‌లో పెన్షన్లు అందించడం చాలా సంతోషంగా ఉంది…మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఆర్థికంగా ఆంధ్రరాష్ట్రం దివాళా తీసిందిప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు సంపదను సృష్టించి ప్రజలకు పంచుతున్నారు…ఎన్నికల వేళ ఇచ్చిన హామి ప్రకారం పెన్షన్లు అందిస్తున్నారు…ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్..ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్న చెప్పిన మాటకు కట్టుబడిన నేత చంద్రబాబు నాయుడు..నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ.. ఎన్నికల సమయం నుంచే ఆర్థిక విషయాలపై ఓ ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తూ వచ్చారు…గత ప్రభుత్వంలో 6వ తేది వరకు పెన్షన్లు అందించారు..కానీ నేడు ఒక్క రోజులోనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నాం…మాటతప్పకుండా ఇబ్బందుల్లో ఉన్నా చంద్రబాబు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు….
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం…
- ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.అమెరికా ఎగువ సభ అయిన యుఎస్ సెనెట్ 2026 ఆగస్టు 7న అత్యంత కీలకమైన “లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026” బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలున్నప్పటికీ, ఈ…
- తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.తిరుపతి జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. చంద్రగిరి మండలం కొంగరివారిపల్లె సమీపంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో కలకలం సృష్టించాడు. చిత్తూరు వైపు నుంచి కట్టెల లోడ్‌తో అతివేగంగా తిరుపతి…
- తెలంగాణలో మద్యం ధరల పెంచే యోచనలో ప్రభుత్వం.మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్‌పీ ధరలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను…
- మూసీ సుందరీకరణకు తొలి అడుగు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టు పనుల్లో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఆగస్టు 5న ముందస్తు పర్యావరణ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.