Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Latest News మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్..

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్..

by CVR NEWS
మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు నటుడు సోనూసూద్. దుబాయ్‌లో చిక్కుకున్నవారి కోసం సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. యుద్ధంలో చిక్కుకున్నవారు స్వస్థలాలకు చేరుకునేవరకు..దుబాయ్‌లో వసతి కల్పిస్తానని ప్రకటించారు సోనూసూద్‌. అలాగే తాను విదేశీయులకు కూడా సాయం చేస్తానని వెల్లడించారు. నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యుమానిటీ అంటూ ప్రకటించారు. సాయం కావాల్సినవారు తనను ఇన్ స్టాలో సంప్రదించాలని సూచించారు.
Advertisements

You may also like

Our Visitor

004901
Total views : 33626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.