29
ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన గంగా ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.594 కిలోమీటర్ల పొడవుతో, సుమారు 36,230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుగా నిలిచింది. 12 జిల్లాల గుండా సాగే ఈ ఆరు లేన్ల రహదారి ద్వారా మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది.ఈ ప్రాజెక్ట్‌తో ఉత్తరప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ఆర్థిక అభివృద్ధికి కూడా కొత్త ఊతం లభించనుంది.





Total views : 61413