Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Latest News ప్రముఖ గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్..

ప్రముఖ గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్..

by CVR NEWS
ప్రముఖ గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలను మంగ్లీ తమ్ముడు శివ చౌహన్ తీవ్రంగా ఖండించారు. తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ తప్పు చేసినట్లు నిరూపిస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. సుమారు 200 కోట్ల రూపాయల స్కామ్‌లో మంగ్లీ తమ్ముడి హస్తం ఉందంటూ వస్తున్న వార్తలు సంచలనం సృష్టించాయి. బాధితుల ఆందోళనల నేపథ్యంలో శివ చౌహన్ ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను పరారీలో ఉన్నట్లు, పోలీసులు గాలిస్తున్నారని కొన్ని మీడియా సంస్థల్లో వచ్చే వార్తలు అబద్ధమని తెలిపారు. ఈ నేపథ్యంలో శివ చౌహాన్ ప్రెస్ మీట్ నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై గతంలోనే స్పందించిన మంగ్లీ, తన కుటుంబానికి ఇలాంటి అక్రమ లావాదేవీలతో సంబంధం లేదని, కొందరు ఉద్దేశపూర్వకంగానే తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు

Advertisements

You may also like

Our Visitor

027541
Total views : 152448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.