Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh విశాఖ రిజిస్ట్రార్.. ఆంధ్రా యూనివర్సిటీ పేరిట ప్రెస్‌ నోట్ విడుదల

విశాఖ రిజిస్ట్రార్.. ఆంధ్రా యూనివర్సిటీ పేరిట ప్రెస్‌ నోట్ విడుదల

by CVR NEWS

విశాఖ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో కొద్ది రోజులు గా ఏర్పడిన పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు..బయట వాళ్ళకి యూనివర్సిటీలోకి అనుమతి లేదని..రాజకీయ ఉపన్యాసాలు, సభల నిర్వహణ,ర్యాలీలు, బంద్ లు, నిరసనలు, రాస్తా రోకోలు తదితర వాటికి తావులేదన్నారు. విద్యార్థులు యునివర్సిటీ లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని కోరారు. ఉన్నతమైన లక్ష్యాలతో బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆయన ఆకాక్షించారు..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: