Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Film సినిమా పైరసీ కేసులో ??

సినిమా పైరసీ కేసులో ??

by CVR NEWS

సినిమా పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని, తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్‌ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్‌ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబరులో అతడు అరెస్టయ్యాడు. అతడిపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా.ఒక కేసులో మాత్రం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisements

You may also like

Our Visitor

007265
Total views : 47739

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.