Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh విశాఖలో భారీఅక్రమ నిర్మాణాలు

విశాఖలో భారీఅక్రమ నిర్మాణాలు

by Rama
Spencer's

విశాఖలో స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ బరితెగించింది. ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షాపులు ఓపెన్ చేస్తున్నారు. అడ్డగోలుగా భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వారిని పట్టించుకోవడంలేదు. అనుమతులు లేకుండా కోట్ల రూపాయల కమర్షియల్ వ్యాపారం చేపడ్తుండటంతో.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

009386
Total views : 62216

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.