రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీలో మొత్తం ఆరు మండలాలు ఫరూక్ నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందూర్గు, చౌదరి గూడ మండలాల్లో మొత్తం 2 లక్షల 36వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 31 నాటికి 651 కొత్త ఓట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఇటివలే ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. గతంలో కంటే ఈ దఫా ఎన్నికల్లో 20 వేల ఓటర్లు పెరగాయి. గతంలో 2 లక్షల 10,266 మంది ఓటర్లు ఉండేవారని చెప్పారు. ప్రస్తుతం పురుష ఓటర్లు 1లక్ష 1,9045మంది ఉండగా స్త్రీలు 1 లక్ష 1,7278 మంది ఉన్నారు. అలాగే 15 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. 2014 పోలింగ్ పర్సంటేజ్ 85% మరియు 2018 పోలింగ్ పర్సంటేజ్ 78% . నియోజకవర్గం మొత్తం ఎన్నికల విధుల్లో 1200 మంది సిబ్బంది పాల్గొంటుండగా 6 మండలాల్లో మొత్తం 255 బూతులు ఉన్నాయి. 6 తహసీల్దార్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.
EVM ల తరలింపు ప్రక్రియ ప్రారంభం..
74
previous post