Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Latest News జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

by CVR NEWS
జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు

జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న ఈ సభకు ఆ పార్టీ అధినేత పవన కళ్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ తన సోషల్ మీడియా వేదికలో ప్రకటన చేసింది. కాగా సభా ప్రదేశం తదితర వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: