Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home International ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దు భారతీయులకు కేంద్రం కీలక సూచన..!

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దు భారతీయులకు కేంద్రం కీలక సూచన..!

by Satya
Don't go to Iran and Israel, Center's key advice to Indians

ప్రస్తుత యుద్ధ వాతావరణ పరిస్థితి దృష్ట్యా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇరాన్(Iran), ఇజ్రాయెల్(Israel) దేశాలకు వెళ్లవద్దని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయుల(Indians)కు సూచించింది. రెండు దేశాల్లో ఉన్న భారతీయులు కూడా జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

ఇది చదవండి: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి నేటితో 6 నెలలు..

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన చేసింది. ప్రస్తుతం ఇరాన్ లేదా ఇజ్రాయెల్ దేశాలలో నివసిస్తున్న వారు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: