Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Film ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీ స్టార్ రూపొందించి సకుటంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పిస్తున్న డైరెక్టర్ పరశురామ్

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీ స్టార్ రూపొందించి సకుటంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పిస్తున్న డైరెక్టర్ పరశురామ్

by Rama
Family star

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ (Family entertainers) రూపొందించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించడంలో దర్శకుడు పరశురామ్ పట్ల తన ప్రత్యేకతను ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి చాటుకుంటున్నారు. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ (Family star) సినిమా సకుటుంబ ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది.

ఇది చదవండి: ఇన్‌స్పెక్టర్‌ రిషి విజయాన్ని అభిమానులతో జరుపుకున్న టీమ్‌

ఇటీవల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. ఈ టైమ్ లో మళ్లీ తన ఫ్యామిలీ స్టార్ మూవీతో సకుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తున్నారు పరశురామ్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. గతంలో శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించారు డైరెక్టర్ పరశురామ్. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో పరశురామ్ రూపొందించిన ఫ్యామిలీ స్టార్ కూడా ఈ దర్శకుడి సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలుస్తోంది.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..
ఐపీఎల్‌ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్‌ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ …
Advertisements

You may also like

Our Visitor

019144
Total views : 89974

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.