చిత్తూరు జిల్లా ,కుప్పం..
మల్లానూరులో దారుణ ఘటన | Rape Case
వికలాంగురాలు హారతి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్ (45). ఇంట్లో ఎవరూ లేనీ సమయంలో వికలాంగురాలి పై అత్యాచారానికి పాల్పడిన రమేష్. చికిత్స నిమిత్తం వికలాంగురాలిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు. అత్యాచారానికి పాల్పడిన రమేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్న హారతి కుటుంబ సభ్యులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..
- ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
- రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఛీ..ఛీ.. వీడు అసలు మనిషేనా..వికలాంగురాలిని ఇలా





Total views : 89061