అమెరికా వైట్‌హౌస్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించాయి 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో 20 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు మృతి చెందారు. కాల్పుల సమయంలో వైట్‌హౌస్‌లోనే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దుండగుల కాల్పులతో వైట్‌హౌస్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు.
Tag:






Total views : 89056