Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home International అమెరికా వైట్హౌస్ దగ్గర కాల్పుల కలకలం..

అమెరికా వైట్హౌస్ దగ్గర కాల్పుల కలకలం..

by CVR NEWS
అమెరికా వైట్హౌస్ దగ్గర కాల్పుల కలకలం

అమెరికా వైట్‌హౌస్‌ దగ్గర కాల్పులు కలకలం సృష్టించాయి 17వ స్ట్రీట్‌ పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో 20 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు మృతి చెందారు. కాల్పుల సమయంలో వైట్‌హౌస్‌లోనే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. దుండగుల కాల్పులతో వైట్‌హౌస్‌ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018627
Total views : 89042

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.